ETV Bharat / state

బక్రీద్ పార్థనల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే - Ramagundam MLA

బక్రీద్ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల్లో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.

బక్రీద్ పార్థనల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే
author img

By

Published : Aug 12, 2019, 1:40 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

బక్రీద్ పార్థనల్లో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే

ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

Intro:FILENAME: TG_KRN_31_12_BAKRIDH_VEDUKALU_AVBB_TS10039,A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్: పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ మేరకు గోదావరిఖనిలో ఉదయం నుంచి పలు మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా గోదావరిఖని ఫోర్ ఇంక్లైన్ ఏరియా లోని ఈద్గాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గా ముస్లిం మత పెద్దలు పండుగ విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండగ అని హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లో రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు గోదావరిఖని ఏసిపి దాడులు సిఐల తో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గోదావరిఖని పట్టణంలోని శారదనగర్ ఎన్టిపిసి ఎనిమిదవ కాలనీ రామగుండం బసంత నగర్ అంతర్గాం ప్రాంతాలలో ముస్లిం సోదరులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు
బైట్: 1). కోరుకంటి చందర్, ఎమ్మెల్యే రామగుండం.

Body:yuuu

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.