తెలంగాణలో రైతులకు కొండంతా అండగా రైతు బీమా పథకం నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం గుడిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు రూ.5లక్షల రైతు బీమా చెక్కును అందించారు. తెరాస ప్రభుత్వం రైతు ప్రభుత్వామని ఈ సందర్భంగా తెలిపారు. రైతుల కళ్లలో ఆనందం నింపడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులు మృతి చెందితే రైతు బీమా పథకం వారికి ఇండగా ఉంటుందని తెలిపారు.
అన్నదాతకు అండగా రైతు బీమా పథకం - Ramagundam MLA Korukanti Chander distributed farmer insurance checks
రైతు బీమా పథకం రైతన్నకు అండగా నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గుడిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు రైతు బీమా చెక్కును అందించారు.
'రైతులకు కొండంత అండ... రైతు బీమా పథకం'