ETV Bharat / state

ఎయిర్​పోర్టు నిర్మాణాన్ని పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే - బసంత్​నగర్ ఎయిర్​పోర్టు వార్తలు

బసంత్ ​నగర్​లో ఎయిర్​పోర్టు నిర్మాణాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. విమానాశ్రయం వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.

ramagundam-mla-chandar-visit-basant-nagar-airport
ఎయిర్​పోర్టు నిర్మాణాన్ని పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే
author img

By

Published : Aug 25, 2020, 10:09 PM IST

కేసీఆర్ ప్రభుత్వంతోనే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్​ నగర్ ఎయిర్​పోర్టు స్థలాన్ని ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం 6 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తోందని... వాటిలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బసంతనగర్​ ఒకటని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డానని వెల్లడించారు. ఈ నిర్మాణంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.

ఇదీ చూడండి: ఇంట్లోనే పాఠాలు నేర్చుకోవడం ఓ చక్కటి అవకాశం: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.