ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లాగా పెద్దపల్లి - స్వచ్ఛ సర్వేక్షణ్‌

పెద్దపల్లి జిల్లా జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ 2019లో స్వచ్ఛ భారత్ దివస్ అవార్డును పెద్దపల్లి జిల్లా సొంతం చేసుకుంది. రేపు అహ్మదాబాద్​లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన అందుకోనున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లాగా పెద్దపల్లి
author img

By

Published : Oct 1, 2019, 1:33 PM IST

Updated : Oct 1, 2019, 2:37 PM IST

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే-2019లో పెద్దపల్లి జిల్లా జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. దేశంలోనే ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘స్వచ్ఛభారత్‌ దివస్‌ అవార్డును జిల్లా సొంతం చేసుకుంది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న అహ్మదాబాద్‌లో నిర్వహించే కార్యకమ్రంలో ప్రధాని చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన అందుకోనున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌-2019లో భాగంగా దేశంలోని 690 జిల్లాలు, 17,400 గ్రామాల్లో జల్‌శక్తి శాఖ బృందం సభ్యులు సర్వే నిర్వహించారు. స్వచ్ఛత, పారిశుద్ధ్యం, బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత ప్రాంతాలు, ఇంకుడుగుంతలు, పర్యావరణ పరిరక్షణ, చెత్తవ్యర్థాల నిర్వహణ వంటి పలు అంశాల్లో పెద్దపల్లి జిల్లాలో మొత్తం 1,57,893 మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లాగా పెద్దపల్లి

ఇదీ చూడండి : పోలీస్ దొంగయ్యాడు.. అలా దొరికిపోయాడు..

Intro:స్లగ్: TG_KRN_41_01_SWACHA SERVEKSHAN LO PEDDAPALLI_VO_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2019 లో పెద్దపెల్లి జిల్లా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలోనే ఉత్తమ జిల్లాల కేటగిరిలో స్వచ్ఛ భారత్ దివాస్ అవార్డును పెద్దపల్లి జిల్లా సొంతం చేసుకుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న అహ్మదాబాదులో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన అందుకోనున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2019 లో భాగంగా దేశంలోని 690 జిల్లాలు, 17400 గ్రామాల్లో జలశక్తి శాఖ బృందం సభ్యులు సర్వే నిర్వహించారు. స్వచ్ఛత, పారిశుద్ధ్యం, బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలు, ఇంకుడు గుంతలు, పర్యావరణ పరిరక్షణ, చెత్త వ్యర్ధాల నిర్వహణ వంటి పలు అంశాల్లో పెద్దపెల్లి జిల్లాలో మొత్తం ఒక లక్షా 57893 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతోపాటు క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామంలో స్వచ్ఛత పారిశుద్ధ్యంలో మెరుగైన ప్రగతిని సాధించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి పెద్దపెల్లి జిల్లా ను ఎంపిక చేసినట్లు కలెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
Last Updated : Oct 1, 2019, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.