పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న 11వేల చెరువుల్లో ఈ ఏడాది కోటి 12 లక్షల చేపపిల్లలను విడుదల చేస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
- ఇదీ చూడండి : చెత్త తొలగించకపోవడం వల్లే చనిపోయాడని ఆందోళన