ETV Bharat / state

'వ్యర్థాల నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిది' - వ్యర్థాల నిర్వహణ

వ్యర్థాల నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ముత్తు రామన్ పేర్కొన్నారు.

'వ్యర్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి'
author img

By

Published : Aug 18, 2019, 11:39 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీటీఎస్​లో నిర్వహించిన అవగాహన సదస్సుకు టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ముత్తు రామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యర్థ నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ఘన వ్యర్థాల బూడిదను ఎన్టీపీసీ వివిధ రకాలుగా వినియోగిస్తుందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి పరిశ్రమలో ప్రత్యేక పరికరాలు అమర్చారని వివరించారు. ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యవరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

'వ్యర్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి'

ఇదీ చూడండి : భాజపా బహిరంగ సభకు హాజరైన జె.పి. నడ్డా

Intro:FILENAME:TG_KRN_31_18_NTPC_VESTEGE_PI_AVAGAHANA__AV_TS10039 A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191 .
యాంకర్ వ్యర్ధాల నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని టోక్యో ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ముత్తు రామన్ పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పి టి ఎస్ లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైవ్యర్ధాల నిర్వహణ పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పరిశ్రమలో ఘన ద్రవ వాయు వ్యర్థాలు బయటకు వస్తుంటాయని ఎన్టిపిసి యాజమాన్యం వాటి నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని వివరించారు ఘన వ్యర్ధాల బూడిదను ఎన్టిపిసి వివిధ రకాలుగా వినియోగానికి వస్తుంది దీంతో కాలుష్యం తగ్గించ గలుగుతుంది అని వివరించారు ద్రవ వ్యర్ధాలు బయటకు రాకుండా తిరిగి వాటిని వినియోగం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి పరిశ్రమలో ప్రత్యేక పరికరాలు అమర్చారు అని వివరించారు ప్రజల ఆరోగ్య రక్షణ పర్యావరణ పరిరక్షణకు సంరక్షణకు చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు చెట్ల పెంపకంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చల్లదనం పెరిగిందన్నారు జరిగిందని వివరించారు ఇళ్లలో తల నిర్వహణపై కుటుంబసభ్యులు శ్రద్ధ తీసుకోవడం లేదని పొడి తడి చెత్తను వేరు వేరుగా ఉంచాలని సూచించారు బయో ప్లాంట్ ఏర్పాటు చేసి ఇ వంట గ్యాస్ ఉత్పత్తి చేసుకున్నారని తెలిపారు తడి చెత్త తో కంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చని నిత్య జీవితంలో మనిషి 40 శాతం తిండి పదార్థాలు వృధా చేస్తున్నారని సూచించారు 27 శాతం పేపర్ తో తయారైన వస్తువులను వృధా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు వృధాగా పడేసే పదార్థాలను ఎక్కువ శాతం తిరిగి వినియోగించుకునేలా శ్రద్ధ పెట్టాలని అవసరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు

Body:ghjj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.