ETV Bharat / state

ఎన్టీపీసీలో 2 యూనిట్లలో నిలిచిన విద్యుత్​ ఉత్పత్తి - ntpc

రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కేంద్రం నుంచి 400 యూనిట్ల ఉత్పత్తి తగ్గింది. వెంటనే అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు.

2 యూనిట్లలో నిలిచిన విద్యుత్​
author img

By

Published : Apr 3, 2019, 10:54 AM IST

Updated : Apr 3, 2019, 11:17 AM IST

2 యూనిట్లలో నిలిచిన విద్యుత్​
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమలో 2 వందల మెగావాట్ల 1, 2 యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ఒకేసారి బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీలు జరిగి ఉత్పత్తి పడిపోయింది. సాంకేతక లోపాన్ని గుర్తించిన ఎన్టీపీసీ అధికారులు యూనిట్లను నిలిపేసి మరమ్మతు పనులు చేపట్టారు.

5రోజుల క్రితమే 3వ యూనిట్లో సమస్య
5 రోజుల క్రితమే 2 వందల మెగావాట్ల 3వ యూనిట్​లో సాంకేతిక లోపం ఏర్పడి మరమ్మతు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 5 వందల మెగావాట్ల 4 యూనిట్లలో మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి నడుస్తుందని అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు.

ఇవీ చూడండి:భానుడి భగభగలు@ఖానాపూర్​లో 43 డిగ్రీలు నమోదు

Last Updated : Apr 3, 2019, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.