ETV Bharat / state

ఎమ్మెల్యే మనోహర్​ రెడ్డిని పరామర్శించిన కవిత - ఎమ్మెల్సీ కవిత వార్తలు

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఎమ్మెల్యే మనోహర్​ రెడ్డి మతృమూర్తి మధురవ్వ ఇటీవల మరణించగా... ఆమె మృతి పట్ల కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్యే మనోహర్​ రెడ్డిని పరామర్శించిన కవిత
ఎమ్మెల్యే మనోహర్​ రెడ్డిని పరామర్శించిన కవిత
author img

By

Published : Dec 28, 2020, 4:38 AM IST

మాతృవియోగం కలిగిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డిని నిజామాబాద్​ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆమె మృతి పట్ల కవిత సానుభూతి తెలిపారు. కాసులపల్లి గ్రామంలో ఆయన ఇంటికి వెళ్లిన కవిత... ఎమ్మెల్యే మనోహర్​ రెడ్డిని పరామర్శించారు. కవిత వెంట పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్​ నేత, పలువురు ప్రముఖులు ఉన్నారు.

ఇదీ చూడండి: మాస్కులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.