ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​

రైతులకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను రామగుండం కమిషనర్ సత్యనారాయణ అరెస్టు చేశారు.

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
author img

By

Published : Jun 30, 2019, 5:28 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్న ముఠాను స్పెషల్‌ బ్రాంచ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రా, తెలంగాణకు చెందిన కొంతమంది వ్యక్తులు గుంటూరు, ప్రకాశం ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు తయారు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కన్నెపల్లి, భీమారం, మందమర్రి మండలాల్లో అక్రమ నిల్వలపై దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ వెల్లడించారు.

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

ఇదీ చూడండి: 'ప్రతి పౌరుడు గాంధీ సిద్దాంతాలు పాటించాలి'

Intro:FILENAME:TG_KRN_31_30_NAKILI_VITHANALA_MUTA_ARREST_AV_C7,A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.

యాంకర్: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను రామగుండం సి పి సత్యనారాయణ అరెస్టు చేశారు వారి వద్ద నుంచి 8 లక్షల విలువైన నాలుగు క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సి పి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లో సి పి సత్యనారాయణ వివరాలు వెల్లడించారు రామగుండం కమిషనరేట్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు నకిలీ విత్తనాలు అక్రమ వ్యాపారం రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు రామగుండం కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు మంచిర్యాల్ కన్నెపల్లి భీమారం మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో లో అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గుంటూరు కర్నూలు నంద్యాల ప్రకాశం ఆంధ్ర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అక్కడి నుండి ఇ అక్రమంగా తీసుకొచ్చి అమాయక రైతులకు మోసపూరితంగా అమ్ముతూ ఎక్కువ మొత్తంలో లాభాలు గడుస్తున్న ఆంధ్ర కి చెందిన సాంబశివరావు రమణయ్య గొల్లపూడి రోశయ్య తో పాటు తెలంగాణ కు చెందిన పుట్ట సుబ్బారావు వెంకటయ్య పుల్లయ్య సురేష్ రాజకుమార్ ఉమామహేశ్వర్ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 క్వింట్ల్ నకిలీ పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అమాయకులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు పిడి యక్టు.
కింద కేసు నమోదు చేస్తామని సత్యనారాయణ తెలిపారు వ్యవసాయదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీస్ అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు.
బైట్:1. సత్యనారాయణ సిపి.రామగుండం

Body:hh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.