ETV Bharat / state

కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ: కొప్పుల

పెద్దపల్లి జిల్లాలో 2019 మంది మాతృమూర్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ రికార్డును నమోదు చేసుకుంది. ఆ సంస్థ నిర్వాహకులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

మాతృమూర్తులకు సన్మాన కార్యక్రమం
author img

By

Published : May 13, 2019, 10:02 AM IST

కనిపించే ప్రత్యక్ష దైవం తల్లి. అమ్మ ఆశీస్సులే కొండంత అండ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడే మనస్తత్వం కేవలం తల్లికే ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి క్రీడా మైదానంలో మాతృ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మహా పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019 మంది మాతృమూర్తులను సన్మానించారు.

తల్లిని గౌరవించేందుకు ఎమ్మెల్యే చందర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభినందనీయమని మంత్రి కొనియాడారు. తన తల్లి ప్రతి విషయంలో అండగా ఉంటూ ధైర్యం చెప్తుందన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. 2019 మంది తల్లులకు సన్మాన కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ రికార్డు నమోదు చేసుకుంది. సంస్థ నిర్వాహకులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

మాతృమూర్తులకు సన్మాన కార్యక్రమం

ఇవీ చూడండి: ఏపీలో రోడ్డు ప్రమాదం... తెలంగాణలో విషాదం

Intro:

Body:ఘ్హ్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.