ETV Bharat / state

జైపాల్​రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్​బాబు - జైపాల్​రెడ్డి ఇకలేరు

పెద్దపల్లి జిల్లాలోని తన నివాసంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డికి మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

జైపాల్​రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్​బాబు
author img

By

Published : Jul 28, 2019, 5:42 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని తన నివాసంలో కేంద్ర మాజీమంత్రి జైపాల్​రెడ్డికి ఎమ్మెల్యే శ్రీధర్​బాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జైపాల్​రెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రసార భారతి, ఆల్​ ఇండియా రేడియో ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. లోక్​సభ, రాజ్యసభ టీవీలను ఏర్పాటు చేయించిన ఘనత జైపాల్​రెడ్డికే దక్కుతుందన్నారు.

జైపాల్​రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్​బాబు
ఇవీ చూడండి: జైపాల్​రెడ్డి భౌతికకాయానికి కేసీఆర్​ నివాళులు

Intro:మంథని ఎమ్మెల్యే ప్రెస్ మీట్.
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కి నివాళులర్పించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
పెద్దపెల్లి జిల్లా మంథనిలో మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తన నివాసంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో దేశంలో ఎన్నో కీలక మార్పులు చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో లో ఢిల్లీ లో మెట్రో రైలు ప్రారంభానికి ముఖ్య పాత్ర పోషించారు అని తెలిపారు. ప్రసార భారతి బిల్లును ప్రవేశపెట్టి దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో లను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులను అసెంబ్లీలో మాట్లాడే విధానాన్ని టీవీ లో చూపించే విధంగా లోక్ సభ అ రాజ్యసభలో లో టీవీ లను ఏర్పాటు చేయించిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు. అర్బన్ బాడీస్ కు ఎక్కువ నిధులు అందించి నా నా ఘనత జైపాల్ రెడ్డి ది అని అన్నారు.
byte. దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని ఎమ్మెల్యే

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.