ETV Bharat / state

2 కోట్ల 8 లక్షల చెక్కుల అందజేసిన శ్రీధర్​ బాబు - మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ఐదు మండలాల్లోని బీసీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు చెక్కులు అందజేశారు. మొత్తం 230 మందికి 2 కోట్ల 8 లక్షల ఆర్థిక సాయం అందింది.

2 కోట్ల 8 లక్షల చెక్కుల అందజేసిన శ్రీధర్​ బాబు

author img

By

Published : Nov 27, 2019, 3:22 PM IST

2 కోట్ల 8 లక్షల చెక్కుల అందజేసిన శ్రీధర్​ బాబు
పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల్లోని బీసీ లబ్ధిదారులకు శ్రీధర్​ బాబు చెక్కులు పంపిణీ చేశారు. 230 మందికి 2 కోట్ల 8లక్షల విలువగల చెక్కులను అందజేశారు.

మంథని, రామగిరి, కమాన్​పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాలకు సంబంధించిన బీసీ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఇవీచూడండి: టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.