ETV Bharat / state

'మునిగిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి' - పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్సాయిపేట అటవి ప్రాంతంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. పంటలు మునగకుండా గోదావరి నది ప్రక్కన కరకట్ట నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'మునిగిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి'
author img

By

Published : Aug 7, 2019, 12:44 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్సాయిపేట అటవి ప్రాంతంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. అన్నారం బ్యారేజీ నుంచి వచ్చే బ్యాక్ వాటర్​తో మునిగిపోయిన పంటలను సందర్శించారు. పంటలు మునగకుండా గోదావరి నది ప్రక్కన కరకట్ట నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ నుంచి సుందిళ్ల బ్యారేజ్ వరకు సుమారు 15 వందల ఎకరాలు ముంపునకు గురైనట్లు శ్రీధర్ బాబు తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.

'మునిగిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి'

ఇదీ చూడండి : మంథనిలో భారీ వర్షం.. నీట మునిగిన పంటపొలాలు

Intro:TG_KRN_105_06_MLA SANDARSANA_AVB_TS10125.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్ సాయిపేట అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటించారు.
అన్నారం బ్యారేజీ నుండి బ్యాక్ వాటర్ తో మునిగి పోయిన పంట పొలాలను వర్షం లో సైతం బురదలో స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటు వెళ్ళారు.
పంటలు మునగ కుండా గోదావరి నది ప్రక్కన కరకట్ట నిర్మించాలని ప్రభుత్వానికి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
సిఎం స్వంత గ్రామం చింత మడకలో ఇచ్చినట్లు ఇక్కడ ప్రాజెక్టు కు భూములు ఇచ్చిన రైతంగానికి 10 లక్షలు ఇవ్వాలన్నారు. ముంపుకు గురైన రైతులకు 20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మేడిగడ్డ నుండి సుందిళ్ళ బ్యారేజ్ వరకు సుమారు 15 వందల ఎకరాలు ముంపునకు గురైనట్లు శ్రీధర్ బాబు తెలిపారు.మంథని ప్రాంత రైతాంగానికి సాగునీరు కోసం ఇక్కడ చిన్న ప్రాజెక్టులు కట్టి నీరివ్వాలి అని పేర్కొన్నారు.చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.గోదావరి నది పక్కన కరకట్ట నిర్మాణం చెప్పటి,సుందిళ్ళ నుండి ఖమ్మం వరకు రహదారి నిర్మించాలని ముఖ్యమంత్రి ని శ్రీధర్ బాబు కోరారు. అనంతరం శ్రీధర్ బాబు రెవెన్యూ అధికారులతో త్వరితగతిన రైతులకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు.
బైట్:శ్రీధర్ బాబు----మంథని MLABody:యం. శివ ప్రసాద్ మంథని.Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.