ETV Bharat / state

రహదారి మరమ్మత్తులకు  మంత్రి కొప్పుల శంకుస్థాపన

పెద్దపల్లి నుంచి కాటారం వరకు రెండు కోట్ల 80 లక్షల రూపాయలతో ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

రహదారి మరమ్మత్తులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన
author img

By

Published : Aug 15, 2019, 3:13 PM IST

పెద్దపెల్లి జిల్లా కమాన్​పూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం శంకుస్థాపన చేశారు. పనులను వేగవంతంగా పూర్తిచేయడమే కాకుండా నాణ్యత పాటించాలన్నారు. మొదటి విడతలో పెద్దపల్లి నుంచి మంథని వరకు, రెండవ విడతలో మంథని నుంచి కాటారం వరకు మరమ్మతులు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్, పెద్దపెల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా జేసి వనజా దేవి. వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు: కేసీఆర్

TG_KRN_553_14_VIGRAHANIRVAHAKULU_JAGRATTALU_PATINCHALI_AVB_TS10084 REPORTER: TIRUPATHI PLACE:MANAKONDUR CONSTANCY MOBILE NUMBER:8297208099 సెప్టెంబర్ 2న నిర్వహించనున్న వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వినాయక మండపాలు అనుసరించే జాగ్రత్తల గురించి మండలం లోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలతో సీఐ సంతోష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీటీసీ శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. మానకొండూరు మండలంలోని వివిధ గ్రామాలలో వినాయక మండప నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ప్రతి మండపానికి రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అలాగే వాటికి సంబంధించిన పర్మిషన్ స్థానిక పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.