ETV Bharat / state

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: కొప్పుల - singareni

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో  సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, సింగరేణి కోల్ మైన్స్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

కొప్పుల ఈశ్వర్​
author img

By

Published : Apr 8, 2019, 7:55 PM IST

సింగరేణి విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు వైద్య సదుపాయం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, సింగరేణి కోల్ మైన్స్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్​కు పింఛన్ పెరుగుదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: 'ప్రచారానికి వెళ్లకుండా ఐటీ దాడుల కుట్ర'

Intro:FILENAME: TG_KRN_31_08_MINISTER_MEETING_AVB_C7, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీ లో లో సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు సింగరేణి కోల్ మైన్స్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ తో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారం తో పాటు పెన్షన్ పెరుగుదల తో పాటు వైద్య సదుపాయం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ కు పింఛన్ పెరుగుదల కోసం ముఖ్యమంత్రి కే సి ఆర్ ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు అలాగే సీనియర్ సిటిజనకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒక భవనం నిర్మించేలా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా వెంకటేష్ నేతను పంపించాడని విశ్రాంత కార్మికులు ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతను భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కొరికంటి చందర్ కు సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులతో పాటు సింగరేణి కోల్ మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు
బైట్:1). కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రి

Body:గ్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.