ETV Bharat / state

'ఆకలితో ఉన్న వారికే అన్నం విలువ తెలుస్తుంది' - సత్యసాయి నిత్య అన్నదాన సేవా పథకం

ఆకలిగా ఉన్నవారికే అన్నం విలువ తెలుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సత్యసాయి నిత్య అన్నదాన సేవా పథకం మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

'ఆకలితో ఉన్న వారికే అన్నం విలువ తెలుస్తుంది'
author img

By

Published : Aug 23, 2019, 4:30 PM IST

'ఆకలితో ఉన్న వారికే అన్నం విలువ తెలుస్తుంది'

నిస్సహాయుల పట్ల ప్రతి ఒక్కరు సేవా భావంతో మెలగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పెద్దపల్లి జిల్లా సత్యసాయి నిత్య అన్నదాన సేవా పథకం మొదటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో ఎంతోమంది అనాధలు ఒక పూట తిండి కూడా తినలేక పోతున్నారని పేర్కొన్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

Intro:TG_ADB_60_10_MUDL_PATASHALALO VARSHIKOSTAVAM_AVB_C12

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని స్థానిక రబింద్రా హై స్కూల్ లో 9 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి,ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా అధితులచే జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు చిన్నారులు తమ గేయాలు సాంస్కృతిక నృత్యాలతో దేశభక్తి,భక్తి పాటలపై
చేసిన నృత్యాలు ఇటు అతితులకు ,ప్రజలకు ఆకట్టుకున్నాయి ఇందులో ముఖ్యంగా షిర్డీసాయి నాథుని చరిత్ర,భారత దేశపు సైనికుల చేసే విన్యాసాలు విద్యార్థులు చేసి చూపించడంతో పలువురిని ఆకట్టుకున్నాయి,అనంతరం దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకై రెండు నిమిషాల మౌనం పాటించి సెల్ ఫోన్ టర్చ్ లతో నివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి చారి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రకాలుగా ముందుకు రావాలని అదే విదంగా ఈ స్కూల్ కు రబింద్రా అనే పేరు పెట్టడం చాలా మంచిదని,విద్యార్థులు చాలా బాగా చదువుకోవాలని నవోదయ,కేంద్రీయ విద్య కోచింగ్ తీసుకొని విద్యార్థులు ముందుకు రావాలని కోరారు అనంతరం పాఠశాల యాజమాన్యం అధితులకు శాలువతో సత్కరించారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.