పెద్దపెల్లి జిల్లా మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద ఇసుక లారీ సైకిల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ వెనుక చక్రాల కింద సైకిలిస్ట్ పడి పోవడంతో రెండు కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.
సైకిలిస్ట్‌ను ఢీకొన్న లారీ... - cycle
సైకిల్‌ను లారీని ఢీ కొట్టిన ఘటనలో సైకిలిస్ట్‌కు తీవ్రగాయలైన ఘటన మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది.
సైకిలిస్ట్‌ను ఢీకొన్న లారీ...
పెద్దపెల్లి జిల్లా మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద ఇసుక లారీ సైకిల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ వెనుక చక్రాల కింద సైకిలిస్ట్ పడి పోవడంతో రెండు కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.
Intro:రోడ్డు ప్రమాదం.
పెద్దపెల్లి జిల్లా మంతిని పాత పెట్రోల్ బంక్ ముందర బొక్కల వాగు వంతెన మూలమలుపు వద్ద ఇసుక లారీ సైకిల్ ఢీకొనడంతో సైకిల్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మహాదేవపూర్ ఇసుక క్వారీ నుంచి వెళుతున్న ఇసుక లారీలు సాయంత్రం ఆరు గంటల తర్వాత వెళ్ళడానికి అనుమతి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా పగటిపూట ఇసుక లారీలు వెళుతుండటంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇసుక లారీ సైకిల్ పై వెళుతున్న ఆకుల శంకర్ ను ఢీకొనడంతో లారీ వెనుక చక్రాల కింద శంకర్ పడి పోవడంతో రెండు కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రుడిని మంథని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు.
Body:యం.శివప్రసాద్, మంథని..
Conclusion:9440728281.