ETV Bharat / state

స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాల్సిందే..! - ramagundam ferilizers factory

రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాల్సిందే..!
author img

By

Published : Jul 27, 2019, 1:24 PM IST

స్థానికులకు ఉద్యోగులు ఇవ్వాల్సిందే..!

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉపాధి కల్పించకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంభిస్తోందని నియోజకవర్గ కాంగ్రెస్​ ఇంఛార్జి రాజా ఠాకూర్​ ఆరోపించారు. స్థానికులకు ఉపాధి లేకున్నా బిహార్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కార్మికులను విధులకు వెళ్లకుండా కాంగ్రెస్​ నాయకులు అడ్డుకున్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Intro:FILENAME: TG_KRN_31_27_FCI_KARMAGAARAM_DHARNA_AVB_TS10039, A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్స్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం ఆర్ ఎఫ్ సి ఎల్ గేటు ఎదుట బైఠాయించారు బీహార్ ర్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఎరువుల కర్మాగారం లో పని చేస్తున్నారని స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ఆరోపించారు ఇప్పటివరకు ఎరువుల కర్మాగారం లో ఏ ఒక్కరికి ఉద్యోగం కల్పించలేదని ఆరోపించారు రు మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి మాజీ ఎంపీ వివేక్ మాజీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంలో మూతపడిన ఎరువుల కర్మాగారం ను తిరిగి ఆర్ ఎఫ్ సి ఎల్ గా ఉన్న ప్రారంభానికి ఎంతో కృషి చేశారన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆర్ఎఫ్సీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ ధర్నా కార్మికులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు దిగిరావాలని డిమాండ్ చేశారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బైట్ : 1).రాజజ్ టాకూర్ మక్కాన్సింగ్ రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్

Body:fyhj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.