పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో తిరు కల్యాణ మహోత్సవాల సందర్భంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ నారాయణుల ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి అశేష భక్త జనుల మధ్య తాళ్లతో లాగుతూ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం దేవాలయంలో భక్తులు మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
ఇవీ చూడండి: పాలమూరులో ఘనంగా వీరహనుమాన్ విజయయాత్ర