కలప స్మగ్లర్ ఎడ్ల శీనును పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కలప డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని... వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ మధ్యలోని బొక్కల వాగులో నాలుగు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖానాపూర్ శివారులో కలప స్మగ్లర్ అరెస్ట్ - manthani
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామ శివారులో బొక్కల వాగు తీరంలో కలప స్మగ్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కలపను స్వాధీనం చేసుకున్నారు.
కలపను స్వాధీనం చేసుకున్న పోలీసులు
కలప స్మగ్లర్ ఎడ్ల శీనును పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కలప డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని... వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ మధ్యలోని బొక్కల వాగులో నాలుగు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Intro:, పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామ శివారులో బొక్కల వాగు తీరంలో 4 టేకు దొంగలను మంధని పోలీసులు పట్టుకున్నారు.
గోదావరిఖని ఏసిపి ఉమేందర్ గారు మాట్లాడుతూ కలప స్మగ్లర్ ఎడ్ల శీను ను అరెస్టు చేసిన తర్వాత ఈ నెల 19వ తారీఖు నాడు పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయగా కలప డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో విచారణలో తెలపగా మంధని ఖానాపూర్ ఫారెస్ట్ మధ్యలో లో ఖానాపూర్ గ్రామ శివారులో బొక్కల వాగు లో నాలుగు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు రు. ఈ టేకు దుంగలను పక్కనే ఉన్న విలోచన వరం గ్రామానికి తీసుకు పోయి ముక్కలుగా చేసి ఇ గోదావరిఖనిలోని బాలాజీ మరియు సాయిరాం మిల్లులకు పంపుతారని తెలిపారు. ఈ దుంగలు 12 ఫీట్ల పొడవు తో ఉన్నాయి.
Body:యం.శివ ప్రసాద్ ,మంధని
Conclusion:94407228281