ETV Bharat / state

పత్తికి మద్దతు ధర కల్పించండి: రైతుల ఆందోళన - రైతుల ఆందోళన

పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్​లో రైతులు ఆందోళన చేపట్టారు. క్వింటాకు కనీసం రూ.6500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

పత్తికి మద్దతు ధర కల్పించండి
author img

By

Published : Mar 29, 2019, 7:36 PM IST

పత్తికి మద్దతు ధర కల్పించండి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. పత్తికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు. వ్యాపారులు కేవలం రూ.5200 మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యపు మత్తులో అధికారులు..!

మార్కెట్లో అధికారుల తీరుపై రైతులు భగ్గుమన్నారు. వారి పర్యవేక్షణ కరవైందని మండిపడ్డారు.

ఉదయం నుంచి నిరీక్షిస్తున్నా.. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోయేసరికి రహదారిపై రైతన్నలు ఆందోళనకు దిగారు. క్వింటాకు కనీసం రూ.6500 ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఒక్క అధికారి కూడా లేకపోవడం విశేషం.

ఇవీ చూడండి:కేంద్రం, ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు

Intro:ఫైల్: TG_KRN_42_29_RAITHULA ANDOLANA_AVBB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పత్తికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈరోజు రైతులు మార్కెట్ తీసుకువచ్చిన పత్తికి ఇక్కడి వ్యాపారులు ఆన్లైన్ పద్ధతిలో కేవలం 52 వందలు మాత్రమే ధర కేటాయించారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు వ్యాపారులతో వాగ్వివాదం చేశారు. క్వింటాల్ పత్తికి 6500 మద్దతు ధర కల్పించాలని వ్యాపారులతో గొడవ పడ్డారు. మార్కెట్లో అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడి వ్యాపారులు పత్తికి ఇష్టానుసారంగా మద్దతు ధరలు కేటాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. అనంతరం రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన రైతులకు వ్యాపారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.