ETV Bharat / state

పర్యావరణాన్ని రక్షించాలి: ఎన్టీపీసీ ఈడీ

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు రామగుండం ఎన్టీపీసీ ఈడీ కులకర్ణి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు.

మొక్కలు నాటుతున్న ఈడీ
author img

By

Published : Jun 5, 2019, 1:47 PM IST

పెద్దపల్లి జిల్లా రామగండం ఎన్​టీటీసీపీటీఎస్​లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ ఈడీ కులకర్ణీ, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, ర్యాలీలో పాల్గొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం కోసం సుమారు 100 మొక్కలు నాటారు. ప్రతిఇంటిలో మొక్కలు నాటి పచ్చదనానికి సహకరించాలని కులకర్ణి కోరారు. వాటిని పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలన్నారు.

పర్యావరణాన్ని రక్షించాలి: ఎన్టీపీసీ ఈడీ

ఇవీ చూడండి: రంజాన్​ వేళ వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

Intro:FILENAME: TG_KRN_31_05_PARYAVANA_DINOCHAVAM_NTPC_C7, A.KRISHNA GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రామగుండం ఎన్టిపిసి ఈడి. కులకర్ణి పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ టి టి సి పి టి ఎస్ లో లో ప్రభాత నడక కార్యక్రమాన్ని ఈడి. కులకర్ణి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్టిపిసి అధికారులు ,ఉద్యోగులు కార్మిక సంఘాల నాయకులతో కలిసి ప్రభాత నడక లో పాల్గొన్నారు .పర్యావరణ పరిరక్షణ చేయాలంటూ నినాదాలు చేస్తూ టౌన్ షిప్ లో ర్యాలీ చేపట్టారు అనంతరం టౌన్షిప్ లో ఏర్పాటుచేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం సుమారు 100 మొక్కలు నాటి నీరు పోసారు ఈ సందర్భంగా ఈడి.మాట్లాడుతూ ప్రతిఇంటిలో లో మొక్కలు నాటి పచ్చదనానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు అలాగే మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించడం కూడా తమవంతు బాధ్యతగా తీసుకొని భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని రక్షించే ల తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు అనంతరం పర్యావరణ పరిరక్షణ పై ప్రతిజ్ఞ చేశారు.
బైట్: 1. కులకర్ణీ ,ఈడి. ఎన్టిపిసి రామగుండం.

Body:ఘ్హ్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.