ETV Bharat / state

సెంటినరి కాలనీలో డ్రైవింగ్​ పరీక్షలు

సింగరేణిలో 223  మోటార్​ వాహనాల డ్రైవింగ్ పోస్టుల​ కోసం పరీక్షలు నిర్వహించారు.  పెద్దపల్లి జిల్లా సెంటినరి కాలనీలో రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో టెస్ట్ నిర్వహించారు.

author img

By

Published : May 9, 2019, 7:14 PM IST

లారీ నడుపుతూ

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరి కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సింగరేణి డ్రైవింగ్​ పరీక్షలు నిర్వహించింది. ఆర్​జీ-3, ఆర్​జీ-2, ఆధ్యాల ప్రాజెక్ట్​ ఏరియాలో భాగంగా 196 మందిని పరీక్షలకు పిలిచారు. ఇందులో 171 మంది పరీక్షలకు హాజరవగా 74 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి కొత్తగూడెంలో ఈనెల 12 న ఉదయం 9 గంటల నుంచి రాత పరీక్ష నిర్వహిస్తామని ఆర్​జీ-3 ఎస్​వోడీజీఎం శివ కుమార్ తెలిపారు.

సెంటినరి కాలనీలో డ్రైవింగ్​ పరీక్షలు
ఇవీ చూడండి: 'ఆయన్ను కొట్టేది నేను కాదు... ప్రజాస్వామ్యమే'

Intro:సింగరేణి కంపెనీ వారి ఆధ్వర్యంలో డ్రైవింగ్ మీద ప్రావీణ్యత పరీక్షలు నిర్వహించారు:
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరి కాలనీ లోని శ్రీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో లో సింగరేణి కాలరీస్ కంపెనీ సింగరేణి యొక్క భవిష్యత్తు ఉత్పాదకతను దృష్టిలో పెట్టుకొని ని ఉత్పత్తి పెంచడానికి 223 మంది మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ యొక్క ఆవశ్యకతను గుర్తించింది.
దీనికనుగుణంగా RG-3,RG-2,ADYALA PRAJECT ఏరియా లో భాగంగా గా 196 మందిని డ్రైవింగ్ పరీక్షలకు పిలిచారు. ఈ పరీక్షలను 3 రోజులు నుండి నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఆఖరు రోజు కావడంతో ముగింపు కార్యక్రమంలో RG-3 ఏరియా SODGM శివ కుమార్ గారు మాట్లాడుతూ ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో లో 171 మందిపరీక్షలకు హాజరవగా 74 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కొత్తగూడెంలో ఈనెల 12 న ఉదయం 9 గంటల నుంచి రాత పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు
Byte: శివ కుమార్ ర్(SODGM)RG-3ERIYA

Body:యం.శివ ప్రసాద్, మంథని.

Conclusion:9440728281

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.