పెద్దపల్లి జిల్లా విద్యానగర్లో సందీప్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద రోజూ బహిర్భూమికి వెళ్లడం యజమానికి చిరాకు కలిగించింది. కుక్కను టిఫిన్ సెంటర్‌వైపు రాకుండా చూడాలని హెచ్చరించారు. దీంతో గొడవ మొదలై పరస్పరం దూషణలకు దిగారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్క యజమాని సందీప్ మహిళలపై దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పెద్దపల్లి పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
రెండు కుటుంబాల మధ్య "కుక్క" పంచాయితీ - godava
ఓ పెంపుడు కుక్క చేసిన తప్పిదం వల్ల రెండు కుటుంబాల మధ్య చిచ్చు రగిలింది. పరస్పర దాడులకు దిగి ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఒకరిపై ఒకరు పరస్పర దాడి
పెద్దపల్లి జిల్లా విద్యానగర్లో సందీప్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద రోజూ బహిర్భూమికి వెళ్లడం యజమానికి చిరాకు కలిగించింది. కుక్కను టిఫిన్ సెంటర్‌వైపు రాకుండా చూడాలని హెచ్చరించారు. దీంతో గొడవ మొదలై పరస్పరం దూషణలకు దిగారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్క యజమాని సందీప్ మహిళలపై దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పెద్దపల్లి పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
ఒకరిపై ఒకరు పరస్పర దాడి
ఒకరిపై ఒకరు పరస్పర దాడి
sample description
Last Updated : Apr 22, 2019, 5:08 PM IST