ramagundam mla
వృద్ధులకు దుప్పట్ల పంపిణీ - peddapally
నిరుపేద వృద్ధులకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక సమస్యలకు యువత పరిష్కార మార్గాలను చూపాలని సూచించారు.
ramagundam mla
ramagundam mla
Intro:hyd_tg_06_02_borlu_dwamsam_ab_C10
యాంకర్:
Body:సర్పంచ్ గా ప్రమాణస్వీకారం కాకముందే గ్రామ సరిహద్దులపై సర్పంచి వర్గీయులు ఘర్షణకు దిగుతున్నారు తాజాగా సంగారెడ్డి జిల్లా కృష్ణా రెడ్డి పేట గ్రామ శివారులో వేసిన బోర్లు పటేల్ కూడా గ్రామ సర్పంచ్ అనుచరులు ధ్వంసం చేశారు అయితే కిష్ణారెడ్డిపేట గ్రామంలో తాగునీరు కోసం వేసిన బోర్లు ధ్వంసం చేయడం తగదని కిష్టారెడ్డిపేట్ సర్పంచ్ అనుచరులు ఆందోళనకు దిగారు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి పోలీసు యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తామని బోర్లు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Conclusion:బైట్:రాములు,కిష్టారెడ్డి పేటవాసి
బైట్: రాములు, కిష్టారెడ్డి పేటవాసి

Last Updated : Feb 2, 2019, 8:21 AM IST