పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నివాసంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి, స్వర్గీయ ఉప ప్రధాన మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని వారి చిత్ర పటాలకు నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల