ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ - పెద్దపల్లి పురపాలికలో నిత్యావసరాలు పంపిణీ

పెద్దపల్లి పురపాలికలో 83 మంది పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాసన మండలి విప్ భాను ప్రసాదరావు, యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Distribution of essentials in peddapalli municipality
పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 9, 2020, 6:07 AM IST

పెద్దపల్లి పురపాలికలో కరోనా నియంత్రణకు పాటుపడుతున్న పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ శాసన మండలి విప్ భాను ప్రసాదరావు, యువసేన సభ్యులు 83 మంది సిబ్బందికి సరకులను అందజేశారు.

వారం రోజులకు సరిపడా సరకులను అందించారు. వారు చేస్తున్న సేవలకు ప్రజలందరూ అభినందించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.