ETV Bharat / state

పెద్దపల్లిని కమ్మేసిన కారు మబ్బులు - పెద్దపల్లి

తెల్లవారుజాము నుంచి పెద్దపల్లిని కారుమబ్బులు కమ్మేసి కుండపోత వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కమ్మేసిన కారు మబ్బులు
author img

By

Published : Aug 7, 2019, 1:06 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నల్లటి కారు మబ్బులు కమ్ముకొని తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. మురికి కాల్వల్లో భారీగా వరదనీరు చేరడం వల్ల వ్యర్థజలం, వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. కమాన్ నుంచి పోలీస్​స్టేషన్ వెళ్లే రహదారితో పాటు కలెక్టరేట్ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ద్విచక్ర వాహన దారులు, బాటసారులు వరద నీటితో ఇబ్బందులు పడ్డారు.

కమ్మేసిన కారు మబ్బులు

ఇదీ చూడండి: సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం

Intro:స్లగ్: TG_KRN_41_07_BHARI VARSHAM_AV_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. నల్లటి కారు మబ్బులు కమ్ముకోవడంతో తెల్లవారుజాము నుంచే కుండ పోత వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా కేంద్రంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మురికి కాలవలో భారీగా వరదనీరు చేరడంతో వ్యర్థజలాలు, వర్షపు నీరు కాలువల నుంచి పొంగిపొర్లుతోంది. కమాన్ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లే రహదారి తో పాటు కలెక్టరేట్ ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ద్విచక్ర వాహన దారులు, బాటసారులు వరద నీటిలోంచి నడిచేందుకు ఇబ్బందులు పడ్డారు.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.