పార్లమెంటు ఎన్నికలు కేంద్రానికి సంబంధించినవి
లోకసభ ఎన్నికలు కేవలం కేంద్రంతో ముడిపడి ఉంటాయని చంద్రశేఖర్ అన్నారు. తెరాస అభ్యర్థులు గెలిచినంత మాత్రాన కేసీఆర్ ప్రధాని కాలేరన్నారు. ప్రధాని కావాలంటే రాహుల్ గాంధీకి లేదా మోదీకి మాత్రమే అవకాశం ఉందన్నారు.
భాజపా ప్రభుత్వం దేశానికేమీ చేసింది లేదని విమర్శించారు. తనను గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి