ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలు ఇలా!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 19 hours ago

Gold Rate Today December 3rd 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,100 ఉండగా, మంగళవారం నాటికి రూ.500 పెరిగి రూ.78,600కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.90,500 ఉండగా, సోమవారం నాటికి రూ.1,000 పెరిగి రూ.91,500కు చేరింది.

  • Gold Price In Hyderabad December 3rd 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
  • Gold Price In Vijayawada December 3rd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 3rd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
  • Gold Price In Proddatur December 3rd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 3rd 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2,627 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి 20 డాలర్లు పెరిిగ 2,647 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.62 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ న్యూస్‌
Stock Market Today December 3rd 2024 : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 23,311 వద్ద, సెన్సెక్స్‌ 109 పాయింట్లు పెరిగి 80,357 సమీపంలో కొనసాగుతున్నాయి. సోలార్‌ ఇండస్ట్రీస్‌, ఎంవోఐఎల్‌, ప్రికోల్‌ లిమిటెడ్‌, నవ లిమిటెడ్‌ షేర్లు అత్యధిక లాభాల్లో ఉండగా.. వరుణ్‌ బేవరేజస్‌, స్ట్రైడెస్‌ ఫార్మా, వినతి ఆర్గానిక్స్‌, సన్‌టెక్‌ రియాల్టీ, అరవింద్‌, జెన్‌ టెక్నాలజీస్‌, చోళమండల్‌ ఫైనాన్స్‌ నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ
Rupee Value Today December 3rd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు పతనమైంది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 84.76 వద్ద ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 3rd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.