ETV Bharat / state

స్వచ్ఛ పట్టణాలుగా మార్చుదాం: పెద్దపల్లి కలెక్టర్​ - పట్టణ ప్రగతి

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్​ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులను కలెక్టర్ సిక్తా​ పట్నాయక్ పరిశీలించారు. పట్టణ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

COLLECTOR Sikta Patnaik VISIT SULTHANABAD AT PEDDAPALLI DISTRICT
స్వచ్ఛ పట్టణాలుగా మార్చుదాం: పెద్దపల్లి కలెక్టర్​
author img

By

Published : Feb 25, 2020, 2:44 PM IST

పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తే... స్వచ్ఛ పట్టణాలు ఏర్పడతాయని పెద్దపల్లి కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్​ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులను కలెక్టర్​ ఇవాళ పరిశీలించారు.

ఈ సందర్భంగా సుల్తానాబాద్​ మున్సిపల్​ ఛైర్మన్​ ముత్యం సునీతతో పాటు అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కొత్తగా ఏర్పడిన సుల్తానాబాద్​ మున్సిపాలిటీలో ఏం కావాలో నివేదికలు తయారు చేసుకుని అందుకు అనుగుణంగా పనులు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ పాటించి... స్వచ్ఛ పట్టణాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.

స్వచ్ఛ పట్టణాలుగా మార్చుదాం: పెద్దపల్లి కలెక్టర్​

ఇవీ చూడండి: 'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.