ETV Bharat / state

'ధాన్యం ఆరబెడితే మళ్లీ తడిసింది'

వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబోశారు. దీనికి నాలుగు రోజులు పట్టింది. రేపు వాటిని తరలిద్దాం అనుకునే సమయంలో మళ్లీ వర్షం వచ్చి ధాన్యం తడిసింది. అన్నదాతకు మనశ్శాంతి లేకుండా చేసింది.

తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతన్నలు
author img

By

Published : Apr 22, 2019, 4:38 PM IST

Updated : Apr 22, 2019, 5:09 PM IST

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ఐకేపి కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్లు తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు మళ్లీ తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజుల క్రితం వాన కురిసి ధాన్యం తడిసింది... అవి ఆరబోయడానికే నాలుగు రోజులు పట్టిందని వాపోయారు రైతులు. ఈరోజు వాటిని విక్రయించేవేళ మళ్లీ ఉదయం కురిసిన వర్షానికి చేతికందిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

Intro: ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం .
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో ఐ కె పి కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్లు తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు తడిసి ముద్దయ్యాయి .గత నాలుగు రోజుల క్రితం కూడా వడగళ్ల వాన కురిసి ధాన్యం తడిసి ముద్దయింది, అవి ఆరబోయడానికి నాలుగు రోజులు పట్టిందని ఈరోజు వాటిని తరలించే సమయంలో మరొక్కమారు వడగళ్ల వాన పడడంతో చేతికందిన పంట నేలపాలు అయిందని రైతులు వాపోతున్నారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు ఉదయం కురిసిన వడగళ్ల వాన వల్ల వరి పంటలు నెల పై పడిపోయాయి ,కొన్నిచోట్ల మొత్తం రాలిపోయాయి.

Body:ఎం శివ ప్రసాద్ మంథని

Conclusion:9440728281
Last Updated : Apr 22, 2019, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.