దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు.
మహిళలు, రైతులకు పావలా వడ్డీ రుణాలు, 108 అంబులెన్సులు, ఆరోగ్యశ్రీ, తాగునీరు, సాగునీరుకోసం అనేక పథకాలతో పాటు బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి కొనియాడారు.
ఇవీ చూడండి:ప్రైవేట్లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్