నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చక్రేశ్వర శివాలయంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రఘు, సీఐ నాగార్జున గౌడ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :వినాయక చవితి విశిష్టతలేమిటో...?