ETV Bharat / state

స్వగ్రామంలో ఓటు వేసిన వేముల ప్రశాంత్​రెడ్డి

రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి స్వగ్రామమైన వేల్పూరులో ఓటేశారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

author img

By

Published : May 14, 2019, 2:15 PM IST

వేముల ప్రశాంత్​రెడ్డి

మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి తమ స్వగ్రామమైన వేల్పూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్​ జిల్లాలో 25 జడ్పీటీసీల కంటే ఎక్కువగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతగా సాగుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వేముల

ఇదీ చూడండి : కుటుంబ సమేతంగా ఓటేసిన పద్మాదేవేందర్ రెడ్డి

Intro:tg_nzb_10_14_vote_hakku_viniyoginchukunna_mantri_prashant_avb_c9
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా తన స్వగ్రామమైన వేల్పూరు మండల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

Body:ఈ సందర్భంగా మంత్రి ప్రశాంతి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూడా కచ్చితంగా కార్ గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని నిజామాబాద్ జిల్లాలో 25 జడ్పిటిసి లో లో 25 జెడ్పిటిసి కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

Conclusion:ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని ఇప్పటికే 50 శాతంకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని మంత్రి తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.