ETV Bharat / state

బోధన్​లో డ్రెవర్లు, కండక్టర్ల ముందస్తు అరెస్టు - tsrtc strike today

బోధన్​లో ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ బస్టాండుకే పరిమతమయ్యాయి. ఎలాంటి ఘటనలు జరుగకుండా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

బోధన్​లో డ్రెవర్లు, కండక్టర్ల ముందస్తు అరెస్టు
author img

By

Published : Oct 5, 2019, 11:18 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

బోధన్​లో డ్రెవర్లు, కండక్టర్ల ముందస్తు అరెస్టు

ఇవీ చూడండి: సమ్మె ఎఫెక్ట్​: సాయంత్రం 6 వరకే కార్మికులకు డెడ్​లైన్​

Intro:TG_NZB_01_05_RTC_KARMIKULA_ARREST_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణ ప్రాంగణంలో కనిపించిన డ్రైవర్లు, కండక్టర్లను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. బస్సుల బందు నేపద్యంలో ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

Body:TG_NZB_01_05_RTC_KARMIKULA_ARREST_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణ ప్రాంగణంలో కనిపించిన డ్రైవర్లు, కండక్టర్లను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. బస్సుల బందు నేపద్యంలో ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

Conclusion:TG_NZB_01_05_RTC_KARMIKULA_ARREST_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణ ప్రాంగణంలో కనిపించిన డ్రైవర్లు, కండక్టర్లను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. బస్సుల బందు నేపద్యంలో ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.