ETV Bharat / state

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా - ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలు

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ సంఘాలు నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా
author img

By

Published : Oct 17, 2019, 6:07 PM IST

నిజామాబాద్ నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ సంఘాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

ఇదీ చదవండిః ఆర్టీసీ మంత్రి, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష

TG_NZB_09_17_MLA_OFFICE_TSJAC_DHA RNA_AVB_TS10123 Nzb u ramakrishna...8106998398 నిజామాబాద్ నగరంలో 13 వ రోజు నిరసనలు వెల్లువెత్తాయి...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘల జేఏసీ ఆధ్వర్యంలో అర్బన్ MLA క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు...ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి నాయకులు క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.. విద్యార్థి JAC నాయకుడు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను భయపెట్టిన కేసీఆర్... ఈ రోజు వస్తున్న మద్దతు చూసి భయపడుతున్నాడన్నారు. నియంతృత్వ పోకడలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను పరిష్కరించాలని అని సూచించారు. Byte Byte... రాజు విద్యార్థి జేఏసీ నాయకుడు...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.