నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో 18వ వార్డుకు జరిగిన ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి గంగారాం గెలుపొందారు. మొత్తం 1,199 ఓట్లు పోలవగా తెరాస అభ్యర్థికి 510 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ రెండో స్థానంలో నిలిచారు.
175 ఓట్ల ఆధిక్యంలో గంగారం విజయం కైవసం చేసుకున్నారు. గెలుపొందిన అభ్యర్థికి అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండి: ఆ శాఖకు ఏమైంది... అయితే బర్తరఫ్ లేకుంటే ఓటమి!