ETV Bharat / state

'పోలింగ్​ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలి' - నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు నిజామాబాద్ జిల్లా బోధన్​లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

training for municipal election staff in nizamabad district
నిజామాబాద్​లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ
author img

By

Published : Jan 9, 2020, 5:13 PM IST

నిజామాబాద్​లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో... పురపాలక ఎన్నికలకు విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి పాల్గొని, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాటించాల్సిన నియమాలను సూచించారు.

ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అందరూ కృషి చేయాలని కలెక్టర్​ నారాయణరెడ్డి సూచించారు. పోలింగ్​ కేంద్రాల్లో శుభ్రమైన వాతావరణం నెలకొల్పాలన్నారు.

Intro:TG_NZB_05_09_TRAINING_TO_ELECTION_STAFF_AV_TS10109
()
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు నిజామాబాద్ జిల్లా బోధన్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాటించాల్సిన నియమాలను సూచించారు. పాలనాధికారి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అందరూ కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా తమ తమ పాఠశాలలో శుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని ఆయన అన్నారు. పిల్లలకు మంచి విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.