ETV Bharat / bharat

ప్రపంచంలోనే ఎత్తయిన రైలు వంతెన 2021కి సిద్ధం!

కశ్మీర్​లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెనను 2021 డిసెంబర్​ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాకారమైతే భారత్​తో కశ్మీర్​ అనుసంధానం అవుతుంది.

Kashmir to get connected with rest of India through rail by Dec 2021
ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన 2021కి సిద్ధం!
author img

By

Published : Jan 9, 2020, 9:24 AM IST

కశ్మీర్​తో భారత్​ను కలిపే కీలకమైన రైలు వంతెన నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. ప్రపంచంలో ఎత్తయిన ఈ వంతెన నిర్మాణం 2021 డిసెంబర్​లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైలు వంతెన పూర్తయితే కశ్మీర్​.. భారత్​తో అనుసంధానం అవుతుందని కొంకణ్​ రైల్వే తెలిపింది.

"150 ఏళ్ల భారత రైల్వే చరిత్రలోనే ఈ ప్రాజెక్ట్ అత్యంత సవాల్​తో కూడుకున్నది. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన.. కశ్మీర్​ను భారత్​తో అనుసంధానిస్తుంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం డిసెంబర్​ 2021నాటికి పూర్తికానుంది."
- సంజయ్​ గుప్తా, కొంకణ్ రైల్వే ఛైర్మన్​

ఇంజనీరింగ్ అద్భుతం!

శత్రుదేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న ఈ ప్రాంతంలో నదీ మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్​ కన్నా 35 మీటర్లు ఎక్కువ. గంటకు 260 కి.మీ వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా 1.315 కిలోమీటర్ల మేర ఈ వంతెనను రూపొందిస్తున్నారు.

ఉదంపుర్-శ్రీనగర్​-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్​లో భాగమైన కత్రా, బనిహాల్​ (111కి.మీ పరిధిలో) మధ్య ఈ వంతెన కీలమైన లింక్​ను ఏర్పరుస్తుంది. ఈ వంతెన గుండా వెళ్లే రైలు మార్గం బక్కల్ (కత్రా), కౌరి (శ్రీనగర్​​)లను కలుపుతుంది.

భారత రైల్వే వ్యవస్థను కశ్మీర్​కు అనుసంధానం చేయడానికి, ​ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను అందించడానికి ఉదంపుర్-శ్రీనగర్​-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందని గుప్తా పేర్కొన్నారు.

ఈ రైలు వంతెన పూర్తియితే.. చైనాలోని బీపాన్ నదిపైన నిర్మించిన షుభాయి రైల్వే వంతెన (275 మీ) రికార్డును అధిగమిస్తుంది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును... భారత్​ 2002లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.

ఇదీ చూడండి: ఎయిర్​ ఇండియా: ఎవరికి దక్కేను 'మహరాజ' యోగం?

ZCZC
PRI DSB ESPL NAT NRG
.NEWDELHI DES71
DL-METRO-LD SUICIDE
Man suffering from depression commits suicide at Delhi Metro's Dwarka Mor station
(Eds: Adding details)
         New Delhi, Jan 8 (PTI) A 35-year-old man, who was suffering from depression, allegedly committed suicide by jumping in front of a moving train at the Dwarka Mor station on the Delhi Metro's Blue Line on Wednesday, officials said, a second such incident in less than a week.
         The services were briefly delayed on a section of the busy corridor due to the incident, they said.
         The victim has been identified as Anjani Kumar Rai, a resident of Kerdeen village in Ghazipur district of Uttar Pradesh, Deputy Commissioner of Police (DCP) (Metro) Vikram Porwal said.
         "He jumped on the tracks at around 12 noon at Dwarka Mor metro station and was rushed to a hospital. The man was declared brought dead at the DDU Hospital," he said.
         However, no suicide note has been recovered and the reason behind his decision to take the extreme step is not known yet, he added.
         According to the Delhi Metro officials, Rai jumped on the tracks when a train was heading towards the Noida side. Services were delayed briefly but restored in about 15 minutes, Porwal said.
         "Anjani worked as a computer engineer in a private company earlier but had left his job a few months ago. He was unmarried and lived in a rented accommodation with his brother in Dwarka. He was suffering from depression," he said.
         His family members have been informed and inquest proceedings are in progress, the police said.
         On January 6, a 42-year-old man had allegedly committed suicide by jumping in front of a train at the Ghitorni station on the Delhi Metro's Yellow Line.
         In an other incident on the same day, a 55-year-old man, who was suffering from throat cancer, had allegedly tried to commit suicide by jumping in front of a train at the Jhilmil station on the Red Line. PTI KND AMP
DIV
DIV
01082335
NNNN

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.