ETV Bharat / state

ఆటో ఎక్కాలంటే థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి - Thermal screening is a must for auto climbing

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తోన్న సమయంలో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణించే వారి భద్రత కోసం వినూత్నంగా ఆలోచించారు. తన వాహనంలో ప్రయాణించే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Thermal screening is a must for auto climbing at Nizamabad district
ఆటో ఎక్కాలంటే థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి
author img

By

Published : Jun 22, 2020, 12:35 AM IST

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం నాలేశ్వర్​కు చెందిన ఆటో డ్రైవర్ కొప్పిర్గ కిషన్ రూ.5,200 వ్యయంతో థర్మల్ స్క్రీనింగ్ పరికరాన్ని కొనుగోలు చేశారు. ఆయన వాహనంలో ప్రయాణించే వారు ముందుగా శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలి.

తర్వాత స్క్రీనింగ్ పరీక్ష చేసి ఆరోగ్యం బాగున్నట్లు నిర్ధరించుకున్న తరువాతే వాహనంలో కూర్చోవాలని సూచిస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా సామాజిక బాధ్యతగా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు కిషన్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.