నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి... మాట మార్చాడని నిరసనగా ఎంపీ అర్వింద్ చిత్రపటానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
పసులు రైతులను మోసం చేసి పార్లమెంటు సభ్యునిగా గెలిచిన అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పసుపు బోర్డు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలని విద్యార్థులు కోరారు.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ