వసతిగృహాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ గిరిరాజ్ కళాశాల ఆవణలో ఉన్న కళాశాల ఎస్టీ వసతిగృహం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థినులు ఇబ్బంది పెడుతున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని... భోజనం, వసతి సౌకర్యాల్లో సమస్యలు పరిష్కరించాలని నినదించారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికై విద్యార్థినుల నిరసన - giriraj college st hostel students demanding for problems solve
గిరిరాజ్ కాలేజీ ఆవరణలోని ఎస్టీ బాలికల వసతి గృహాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థినుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినదించారు.
వసతిగృహాల్లో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థినుల నిరసన
వసతిగృహాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ గిరిరాజ్ కళాశాల ఆవణలో ఉన్న కళాశాల ఎస్టీ వసతిగృహం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థినులు ఇబ్బంది పెడుతున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని... భోజనం, వసతి సౌకర్యాల్లో సమస్యలు పరిష్కరించాలని నినదించారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
sample description