ETV Bharat / state

జలకల... నిండుకుండలా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు - highest water of srsp

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక్క అడుగు దూరంలో.. 1089.8 వద్ద నీటిమట్టం ఉంది.

sriram sagar project reaches highest water level
నిండు కుండలా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు
author img

By

Published : Sep 1, 2020, 11:55 AM IST

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 19,346 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, 7,333 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1089.8 అడుగుల నీటిమట్టం ఉంది.

శ్రీరాంసాగర్​ జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 90.313 కాగా.. ప్రస్తుతం 83.772 టీఎంసీల నీరు ఉంది.

నిండు కుండలా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు

ఇవీచూడండి: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.