ETV Bharat / state

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్ - smitha sabarwal tour in govindpet

నిజామాబాద్ జిల్లా గోవింద్​పేట్​లో స్మితా సబర్వాల్ పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. బహిర్భూమికి వెళ్తే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్
author img

By

Published : Jan 6, 2020, 7:49 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్​పేట్​లో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్​ పర్యటించారు. గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఊరిలో జరుగతున్న అభివృద్ధి పనుల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకోవాలని సూచించారు. బహిర్భూమికి వెళ్తే జరిమానా వేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐఎఫ్​ఎస్​ఎస్​డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్​ కార్యదర్శి రఘు, కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్

ఇదీ చూడండి: దారుణం... చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం

Intro:Shubhakar
9705002207
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ ఐ ఎఫ్ ఎస్ ఎస్ డీ ప్రియాంక వర్గీస్ ,పంచాయతీ రాజ్ కార్యదర్శి రఘు, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి లు పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ వారు వారి ఘనంగా స్వాగతం పలికారు

Body:Av

Conclusion:గ్రామపంచాయతి వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్తులతో స్మితా సబర్వాల్ మాట్లాడారు భాగంగా జరుగుతున్న పరిసరాల పరిశుభ్రత రోడ్లు మురికి కాలువలు తీస్తున్నారు ప్రజలను ఆమె అడిగి తెలుసుకున్నారు గ్రామంలో బహిర్భూమికి వెళ్లకుండా చూడాలని అలా వెళితే వెళ్లిన వారికి జరిమానా వేయించాలని ఆదేశించారు. కేవలం పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో భాగంగానే కాకుండా ప్రతిరోజూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుందని ఆమె సూచించారు గ్రామంలో మొక్కలు నాటాలని ఐ ఎఫ్ ఎస్ ఎస్ డి ప్రియాంక వర్గీస్ సూచించారు. ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి కట్టుగా పని చేస్తే గ్రామాలు బాగుపడతారని పంచాయతీ రాజ్ కార్యదర్శి పేర్కొన్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాధానాలతో స్మితాసబర్వాల్ తో పాటు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.