నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని గాంధీనగర్ కాలనీవాసులు అందరూ కలిసి ఐక్యమత్యంతో దాదాపు గత 30 సంవత్సరాలుగా ఒకే వినాయకున్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. విఘ్నాలు తొలగించు గణనాథా అంటూ.. నిత్యం పూజలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అందరూ కలిసి ఒకేచోట చేరడం.. చాలా ఆనందంగా ఉంటుందని కాలనీవాసులు అంటున్నారు.
ఇదీ చూడండి :ద్వారకామాయి వాసునికి భక్తుల నీరాజనాలు