ETV Bharat / state

ఒంటెద్దు పోకడలు వద్దు... సమస్యలు పరిష్కరించండి - rtc strike updates

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్​లో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
author img

By

Published : Nov 7, 2019, 7:17 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దు పోకడలకు పోకుండా తమ సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్​ జిల్లా ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాలు, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని.. సామూహిక నిరాహర దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతలు సమ్మెలో పాల్గొన్నారు.

నిజామాబాద్​లో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.