నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడోరోజూ కొనసాగింది. ఇవాళ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: అమెరికా, చైనా రాజీపై ఆశలు- మార్కెట్లకు లాభాలు