ప్రతీ సంవత్సరం హోలీ పండుగ ముందు రోజున ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు చుట్టు పక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు అధికంగా వస్తారన్నారు.
ఇవీ చూడండి:కొనసాగుతున్న పసుపు రైతుల నామినేషన్ల పర్వం