ETV Bharat / state

మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

author img

By

Published : Jul 5, 2019, 5:57 PM IST

మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బోధన్ ఆర్డీఓకు సీఐటీయూ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు టోకెన్ సమ్మె

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని బోధన్ ఆర్డీఓ గోపిరాంకు వినతి పత్రం సమర్పించారు.

మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : సీఐటీయూ

ఇవీ చూడండి : పుర'పోరు'కు రంగం సిద్ధం

Intro:TG_NZB_07_05_RDO_KU_VINATI_PATRAM_SAMARPINCHINA_MUNCIPAL_KAARMIKULU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో రెండవ రోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి పీఎఫ్, ఈ ఎస్ ఐ సదుపాయాలను కల్పించాలని బోధన్ ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతిపత్రం సమర్పించారు.

Body:TG_NZB_07_05_RDO_KU_VINATI_PATRAM_SAMARPINCHINA_MUNCIPAL_KAARMIKULU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో రెండవ రోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి పీఎఫ్, ఈ ఎస్ ఐ సదుపాయాలను కల్పించాలని బోధన్ ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతిపత్రం సమర్పించారు.

Conclusion:TG_NZB_07_05_RDO_KU_VINATI_PATRAM_SAMARPINCHINA_MUNCIPAL_KAARMIKULU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో రెండవ రోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు మున్సిపల్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి పీఎఫ్, ఈ ఎస్ ఐ సదుపాయాలను కల్పించాలని బోధన్ ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.